కొమరాడ మండలంలో గొట్టి గ్రామానికి చెందిన దళితుల డిపట్టా భూముల సరిహద్దులు చూపించాలి CPM పార్టీ కమిటీ సభ్యులు సాంబమూర్తి
Vizianagaram Urban, Vizianagaram | Sep 8, 2025
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద గొట్టి గ్రామానికి ప్రభుత్వం మంజూరు చేసిన డిపట్ట భూమికి...