పులివెందుల: రైతులకు సబ్సిడీ సెనగ విత్తనాలను పంపిణీ చేసిన, వేముల మండల వ్యవసాయ అధికారి ఓబులేసు
Pulivendla, YSR | Oct 30, 2025 కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని వేముల మండల కేంద్రంలో గురువారం రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ సబ్సిడీ సెనగ విత్తనాలను మండల వ్యవసాయ అధికారి ఓబులేసు రైతులకు అందజేశారు రైతులు సేనగ విత్తనాలను విత్తేముందు విత్తన శుద్ధి చేసుకోవాలని ఏవో సూచించారు. కొన్ని మేలుకోలు పాటించి పంటను రక్షించుకొని మంచి దిగుబడి సాధించాలని రైతులకు సూచించారు. ఇప్పటివరకు మండలంలో 1400 కిడ్నాల శనగ విత్తనాలు కొట్టినట్లు చెప్పారు.