చెరువులో పడిన మృతదేహం వివరాలు గుర్తింపు
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు మ్యాంగో నగర్ లోని లింగం చెరువులో సోమవారం మృతదేహం కలకలం రేపిన విషయం విధితమే మృతుడు జార్ఖండ్ కు చెందిన మాణిక్ బౌరీ గా పోలీసులు గుర్తించారు ఇతనితో పాటు కొంతమంది స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో పనిచేస్తున్నవారు శనివారం కూలీ డబ్బులు తీసుకొని గెలిపించకుండా పోయారు అప్పట్నుంచి గాలిస్తున్న చివరికి చెరువుల చవమైతే తేలాడని తోటి కూలీలు తెలిపారు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది