అనంతపురం జిల్లా తాడిపత్రి రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గుంతకల్లు జి ఆర్ పి సి ఐ సతీష్ కుమార్ మృతి పై సిబిఐ ద్వారా సమగ్ర విచారణ చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా శాలివాహన సంఘం నాయకులు అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. అధికారుల తీరుపై వ్యతిరేకంగా మండిపడ్డారు.