మాజీ సీఎం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Sep 17, 2025
మాజీ సిఎం జగన్ పై నంద్యాల ఎం.పి.బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో బుధవారం మీడియాతో మాట్లాడారు..బతికున్న తల్లి వచ్చి పలకరిస్తే జగన్ విగ్రహాలతో మాట్లాడుతాడనీ,జగన్ కు లండన్ ట్రీట్ మెంట్ సరిపోవడం లేదనీ,వైసీపీ లో చాలా మంది పేషెంట్లు పెరిగిపోతున్నారన్నారు.సైక్రాటిస్ట్ సెంటర్లు పెంచి వైసీపీ పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించాలని మంత్రి సత్యకుమారుకు నా విన్నపమన్నారు.మెడికల్ కాలేజీ ల పై వైసీపీ నాయకులు పి.పి. విధానానికి ప్రయివేటికరణకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ నాయకులు ఏమి అభివృద్ధి చేశారని ఆహా ఓహో అనాలి.