తాడిపత్రి: తాడిపత్రిలో మట్కా నిర్వహిస్తున్న ఇతర వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు, నిందితుల నుంచి లక్ష 30 వేల రూపాయల నగదు స్వాధీనం
India | Aug 11, 2025
తాడిపత్రిలో మట్కా స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం...