శింగనమల: వెంకటం పల్లి గ్రామంలో జమీలియా అనే మహిళపై లక్ష్మిరెడ్డి అనే వ్యక్తి గుడ్డలతో దాడి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
Singanamala, Anantapur | Aug 30, 2025
వెంకటం పల్లి గ్రామంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలే ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు...