విద్యుత్ బిల్లులను 14 రోజుల్లో చెల్లించకపోతే కరెంట్ నిలిపివేత, జరిమానా తప్పదని ప్రజలకు విద్యుత్ అధికారులు హెచ్చరిక
Allagadda, Nandyal | Aug 23, 2025
ఆళ్లగడ్డలో విద్యుత్ బిల్లులపై అవగాహన ఆళ్లగడ్డ పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు శనివారం ఆటో ప్రచారం నిర్వహించి ప్రజలకు...