నల్లగట్ల చెన్నకేశవస్వామిఆల నిర్మాణానికిటిడిపినాయకులకుకమిషన్లు వ్యాఖ్యలను ఖండించిన,శీలం హరికుమార్ రెడ్డి,గుర్రప్ప యాదవ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ గత కొద్ది రోజుల క్రితం నల్లగట్ల చెన్నకేశవ స్వామి దేవాలయం నిర్మాణంకు టిడిపి నాయకులకు కమిషన్ ఇవ్వాలంటూ రాసిన వ్యాఖ్యలను ఆదివారం ఖండించిన నల్లగట్ల టిడిపి నాయకులు మరియు ఆళ్లగడ్డ మండల కన్వీనర్ శీలం హరి కుమార్ రెడ్డి,టిడిపి నాయకుడు గుర్రప్ప యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పుడే చెన్నకేశవ స్వామి గుడి నిర్మాణం కు సాంక్షన్ చేయడం జరిగిందని కానీ ప్రభుత్వం మారడంతో ఆలయ నిర్మాణం ఆగిపోయిందని, వైసిపి నాయకులు కమిషన్ల కోసం కక్కుర్తి పడి గత ఐదు సంవత్సరాలు దేవుని మన్యం వేలంపాట వేయకుండా గుడి నిర్మాణాన్ని అడ్డుకొని గ్రామంలో చాలా ఇబ్బందులకు గ