జాగృతి జనం బాటలో భాగంగా కవిత కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్ నగర్ లో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా యు పి హెచ్ సి ని సందర్శించి, అక్కడి సమస్యలు, విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా ఉపాధ్యాయులు సహకరించాలని వారు సూచించారు.