పటేల్ సెంటర్లో నకిలీ మొక్కజొన్న విత్తనాలు సప్లైచేసినయాజమాన్యంషాపుపై చర్యలు తీసుకోవాలని: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నంద్యాల జిల్లా నందికొట్కూరు9133 డి కాల్పు,135 జిల్లు,117 అనంత కంపెనీలకు చెందిననకిలీ మొక్కజొన్న విత్తనాల అమ్మిన కంపెనీ యజమాన్యం మరియు షాపు యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని వారి లైసెన్సు రద్దు చేయాలని నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,సిపిఎం,సిపిఐసిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీలు మరియు రైతు సంఘాలు కలిసిగురువారంనందికొట్కూరు పటేల్ సెంటర్ నందు ఆందోళన చేయగా ఎస్సై పోలీస్ స్టేషన్ దగ్గరికి రావలసిందిగా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడంతో రైతులు ర్యాలీగా వెళ్లి పోలీస్స్టేషన్ వెళ్లగా ఎస్ఐ అగ్రికల్చర్ ఏవో ను పిలిపించడం జరిగింది. అనంతరం నష్టపోయిన మొక్కజ