పాడి రైతులంతా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించండి: అమలాపురం లో కలెక్టర్ మహేష్ కుమార్
Amalapuram, Konaseema | Sep 11, 2025
ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయడం జరుగుతుందని పాడి రైతులంతా ఈ కార్యక్రమాన్ని...