ఆత్మకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రి ఆనం
Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 1, 2025
మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ...