కోరుట్ల: కోరుట్ల పట్టణంలో కాలేజ్ గ్రౌండ్ లో అంగన్వాడి టీచర్లు ఆయాల అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కాలేజ్ గ్రౌండ్ లో అంగన్వాడి టీచర్లు ఆయాల అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రకృతి ప్రసాదించిన బతకమ్మ పండగను ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆరువందల మంది మహిళలు బతకమ్మ ఆటలాడారు.... కోరుట నియోజకవర్గంలోని మల్లాపూర్ రేపట్నం మెట్టుపల్లి కోరుట్ల గ్రామీణ ప్రాంతాల మహిళలు పెద్ద ఎత్తున కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకొని సాంప్రదాయ ప్రకారం బతుకమ్మను పేర్చి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు బతుకమ్మ ఆటలు పాటలు పాడుతూ ఘనంగా జరుపుకున్నారు తరతరాల నుండి బతుకమ్మ పండుగ ప్రాసస్యాన్ని వివరిస్తూ బతుకమ్మ పండుగ అంటే బతుకును ఇచ్చే పండగ అని రైతులు భావిస్తారని