ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శివాజీ నగర్ నందు అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ కార్యకర్తలను జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ధైర్యంగా ఉండాలని ఎవరు ఆ ధైర్యపడవద్దని కార్యకర్తలకు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.