పాలగుమ్మిలో విద్యుత్ వైర్ల నుంచి చెలరేగిన మంటలు, చెట్ల కొమ్మలను తొలగించి సరిచేయాలని కోరిన స్థానికులు
Razole, Konaseema | Aug 27, 2025
రాజోలు మండలం పాలగుమ్మి రోడ్డులో బుధవారం ఉదయం విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకి మంటలు చెలరేగాయి. వర్షం పడుతుండటంతో వైర్లు...