Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Bhopal
Haryana
Uttarpradesh
Cbse
No video available

సాంప్రదాయ వ్యవసాయం చేసి కొల్లేరు సరస్సు పర్యావరణాన్ని కాపాడుకోవాలి: డీయఫ్ఓ హిమ శైలజ

Eluru, Eluru | Apr 1, 2024
ఎంతో విశిష్టత ఉన్న కొల్లేరు సరస్సును చేపల చెరువులుగా మార్చకుండా, సంప్రదాయ వ్యవసాయంతో పర్యావరణాన్ని కాపాడుకోవాలని డీయఫ్‌ఓ హిమ శైలజ పిలుపునిచ్చారు. కొల్లేరు సరస్సు పరిరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలని, ప్రజలు అటవీశాఖకు సహకరించాలని ఆదివారం సాయంత్రం డీయఫ్ఓ హిమ శైలజ కోరారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో 5వ కాంటూర్‌లో చేపల చెరువులు, ఆక్వా కల్చర్ చేయకూడదని స్పష్టం చేశారు.
సాంప్రదాయ వ్యవసాయం చేసి కొల్లేరు సరస్సు పర్యావరణాన్ని కాపాడుకోవాలి: డీయఫ్ఓ హిమ శైలజ - Eluru News