ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు HBS కాలనీలోని అనాథ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉంటున్న అక్కాచెల్లెళ్లు అదృశ్యం
Yemmiganur, Kurnool | Jul 30, 2025
ఎమ్మిగనూరు HBS కాలనీలోని అనాథ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉంటున్న అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. మంత్రాలయం (M) రచ్చుమర్రికి...