హుజూరాబాద్: డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు త్వరలో తగినంత యూరియాను అందిస్తాం: డివిజనల్ వ్యవసాయ అధికారిని జి సునీత
Huzurabad, Karimnagar | Aug 24, 2025
హుజురాబాద్: డివిజన్ లోని అన్ని మండలాలకు త్వరలో తగినంత యూరియాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందించడం...