విద్యుత్ రంగంలో రెండు ప్రభుత్వాల అవినీతి ప్రేమ కథ- రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్లు
విద్యుత్ రంగంలో నెలకొన్న భారీ అవినీతిని ఆధారాలతో సహా బహిర్గతం చేసామని ఏపీ వెంకటేశ్వరరావు తెలిపారు తిరుపతిలో ఆయన మీటియాతో మాట్లాడారు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని ఈ అవినీతి ప్రేమకథలు వైసిపి కూటమి ప్రభుత్వాలు హీరోలు కాగా హీరోయిన్ మాత్రం షిరిడి సాయి కంపెనీని అని ప్రజల జేబులకు చిల్లులు పడేలా విద్యుత్ బిల్లులు ఉంటున్న తగ్గించే బాధ్యత ఎవరు తీసుకోవడం లేదని ప్రభుత్వాలు మారిన ఇందులో అవినీతి ఆగడం లేదని విమర్శించారు.