రాప్తాడు: వెంకటంపల్లిలో గోకులం షెడ్డును ప్రారంభించి, టీడీపీ నేతలతో సమావేశమైన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
Raptadu, Anantapur | Jul 16, 2025
సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం వెంకటం పల్లి గ్రామంలో బుధవారం నాలుగు గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత...