తల్లికి వందనం నమోదు గడువు పెంచాలని విన్నవించిన ఆవాజ్ కమిటీ
- నాయుడుపేట కమిషనర్ కు వినతిపత్రం అందజేత
Sullurpeta, Tirupati | Jun 19, 2025
తల్లికి వందనం పథకం నమోదు గడువు పెంచాలని ఆవాజ్ నాయుడుపేట పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేట...