కోరుట్ల: ఇబ్రహీంపట్నం పనులను త్వరగా పూర్తి
చేయాలి'ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, తిమ్మాపూర్ తండా, పర్యటించిన కలెక్టర్
ఇబ్రహీంపట్నం పనులను త్వరగా పూర్తి చేయాలి ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, తిమ్మాపూర్ తండా, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, పాఠశాలల్లో నిర్మాణాలను ఆయన పరిశీలించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.