తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మునగల పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మంగళవారం మధ్యాహ్నం ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాలల రక్షణ, భాగస్వామ్యం, మరియు సమాజంలో బాల హక్కులపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ సిబ్బంది సుభాష్ చంద్రయ్య, టి రాజేశ్వరమ్మ సుమలత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు