కుప్పం: కుప్పంలో అర్జీలు స్వీకరించిన పీడీ వికాస్ మర్మత్
గ్రీవెన్స్ డేలో భాగంగా కడా పీడీ వికాస్ మర్మత్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల నిమిత్తం వచ్చిన వారిని ఆయన పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రతి సోమవారం PGRS నిర్వహిస్తున్నామన్నారు. అర్జీలను శాఖల వారీగా అధికారులకు పంపారు.