దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
Machilipatnam South, Krishna | Aug 23, 2025
పెన్షన్ల తొలగింపుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించిన మంత్రి కొల్లు రవీంద్ర దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారని...