దళిత గిరిజన మైనార్టీలపై జరిగే దాడులను అరికట్టాలి సిపిఐ నిరసన శ్రీకాళహస్తి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఎస్సీ, ఎస్టీ బీసీలపైన దాడులను ఖండించాలని నరసన్నఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఎస్సీ, ఎస్టీ బీసీలపైన దాడులను ఖండించాలని నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా సిపిఐ నాయకులు మించల శివ కుమార్ రోడ్డ గోపి పాల్గొని మాట్లాడుతూ దేశంలో దళితులు గిరిజనులు మైనార్టీలు మహిళలపై జరుగు దాడుల వ్యతిరేకంగా జన గణనలో కుల గణన చేపట్టాలని అన్నారు .