భూపాలపల్లి: ప్రజా ఆస్తిని కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
గణపురం మండల కేంద్రంలో గత 20 ఏండ్ల నుండి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో "మా ఊరి సంత" పేరుతో నిర్మించిన కూరగాయల...