శింగనమల: నార్పల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని ఎంపీడీవో లలిత కుమార్ కి వినతిపత్రం
నార్పల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇచ్చి ,పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నార్పల గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల సమయంలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.