పాణ్యం: కల్లూరు మండలం పరిధిలో వివిధ గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో , మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి
కల్లూరు మండలంలోని నాయకల్లు, కొంగనపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి కల్లూరు వారు మాట్లాడుతూ ఉల్లి పంట వేసిన ప్రతి రైతు రెండు రోజుల్లో పంట నమోదు చేయించుకోవాలని, ఉల్లి రైతు పంట పూర్తిగా కోత దశ వచ్చే వరకు పంట కోత చేయరాదని, రైతులకి అవగాహన కల్పించడం జరిగినది మరియు పత్తి పంటలో కాయకుళ్ళు తెగులు పై నివారణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగినది.