నల్గొండ: నల్లగొండ పట్టణంలో త్రాగునీటి పనులు డిసెంబర్ లోపు పూర్తిచేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
Nalgonda, Nalgonda | Aug 26, 2025
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చేపట్టిన త్రాగునీటి పనులను ఈ డిసెంబర్ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు...