కుప్పం: కుప్పంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బుధవారం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ తులసినాథ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ సురేష్ బాబు, రెస్కో చైర్మన్ ప్రతాప్, మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.