Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

రాయదుర్గం: జాజిరకల్లు, మడేనహళ్లి సమీప కొండల నుంచి రాత్రికి రాత్రే ట్రిప్పర్ లలో అక్రమంగా తరలిపోతున్న మట్టి, పట్టించుకోని అధికారులు

Rayadurg, Anantapur | Sep 14, 2025
డి.హిరేహాల్ మండలంలోని జాజరకల్లు, మలపనగుడి గ్రామాల సమీప కొండల నుంచి విలువైన మట్టిని రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా జెసిబిలతో తోడి ట్రిప్పర్ లతో సరిహద్దు దాటించేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చాయి. అక్రమ మట్టి దందాపై అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు గౌనిప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే అధికారులు స్పందించి మట్టి మాఫియా కు అడ్డుకట్టు వేయాలని డిమాండ్ చేశారు.

MORE NEWS