పలమనేరు నుంచి కుప్పం మీదుగా ఆంధ్ర బార్డర్ వరకు సుమారు 84 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 1500 కోట్లు మంజూరు చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగా మార్చడంతో పాటు బైపాస్ రోడ్డు నిర్మాణం కల్వర్టులు ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరైనట్లు సమాచారం కాదా దీనికి సంబంధించి డిపిఆర్ సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.