కోటకందుకూరు జిల్లా పరిషత్ పాఠశాల సోషల్ ఉపాధ్యాయుని శ్రీమతి కట్టావరమ్మ పదవీ విరమణ, ఘనంగా సత్కరించిన సిబ్బంది
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటకందుకూరు పాఠశాలలో గత రెండున్నర సంవత్సరాల కాలంగా పనిచేస్తూ సుదీర్ఘ సర్వీసు 42 సంవత్సరాలు పాటు విద్యార్థుల భావి భవిష్యత్తు కు పునాదులు వేసి ఎందరో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా,ఉపాధ్యాయులుగా తయారు చేసినటువంటి నిరాడంబరమైన అంకితభావం కలిగిన ఉపాధ్యాయుని శ్రీమతి కట్టావరమ్మా సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 30-11-2025 న ఆదివారం పదవి విరమణ గావించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శకుంతలమ్మ తెలియజేశారు, ఆమెను పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు,సహోపాధ్యాయులు విద్యార్థుల మనసులు చూరకొన్నారని నాటి తరానికి- నేటి తరానికి