శింగనమల: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆపాలని సింగనమల నియోజకవర్గం వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగోపాల్
సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ లోపాలని డిమాండ్ చేశారు .లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.