బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి జరిమానా జైలు శిక్ష కోర్టు విధించిందని మీడియాకు వెల్లడించిన ఎస్పీ దామోదర్
Ongole Urban, Prakasam | Sep 10, 2025
బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.15 వేలు జరిమానా ఒంగోలు పోక్సో కోర్టు...