పట్టణంలోని ఏరియా ఆసుపత్రి సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడిని ఏరియా ఆసుపత్రిలో చేర్పించి ఇతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అంటూ ఏరియా ఆసుపత్రికి సిబ్బందికి తెలిపి వెళ్లిపోవడంతో ఏరియా ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రి ఆవరణలో ఇతని సంబంధించిన వ్యక్తులు ఉన్నారని వెతుకులాడుగా ఎవరు కనిపించకపోవడంతో ఏరియా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు ఏరియా ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమ