ఏలూరులో భారీ వర్షం రోడ్లన్నీ జలమయం నగరవాసులు ఇక్కట్లు
Eluru Urban, Eluru | Sep 20, 2025
ఏలూరు జిల్లా శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది.. దీంతో నగరంలోని పలు రోడ్లు జలమయం అయ్యాయి.. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కొన్నిచోట్ల కరెంటు నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తారు..