మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు మచ్చకంటి ఎల్లన్నకు : గీతం విశ్వవిద్యాలయం బెంగళూరు డాక్టరేట్ (Ph. D) ప్రధానం
నంద్యాల జిల్లా మిడుతూరు ప్రభుత్వజూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న మచ్చకంటి ఎల్లన్నకు ( భౌతిక శాస్త్రం నందు నానో ఫెర్రైట్స్)పై చేసిన పరిశోధనకు గీతంవిశ్వవిద్యాలయం బెంగళూరు వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు,జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో వెంకటస్వామి లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు. పదవ తరగతిలో మండల టాపర్ గా నిలిచి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. కర్నూల్ ప్రభుత్వ బి.ఎడ్ కళాశాలలో ( IASE) బీఈడీ పూర్తి చేసి మొదటి ప్రయత్నంలోనే ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం చేస్తూ ఆచార్య