పలమనేరు: శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి భూములు మరియు రూములు వేలంపాట ద్వారా ఎనిమిది లక్షల మేర ఆదాయం
పలమనేరు: శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములు, రూములు వేలం పాట దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. కాశీ విశ్వేశ్వర దేవాలయానికి చెందిన 16సెంట్లు ఖాళీ స్థలం మూడు రూములకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి వేలంపాట నిర్వహించగా. దేవస్థానానికి సంవత్సరానికి ఆదాయం 8లక్షల 81,000 రావడం జరిగిందన్నారు. గతంలో కంటే ఏడు లక్షల 51,000 అధికంగా వచ్చిందన్నారు.