Public App Logo
Jansamasya
National
Haryana
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

ప్రొద్దుటూరు: సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ ను సీజ్ చేసిన డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్. గీత

Proddatur, YSR | Nov 1, 2025
కడప జిల్లా ప్రొద్దుటూరు సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ ను డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ గీత సీజ్ చేశారు. ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ ప్రతాప్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మైదుకూరు నియోజకవర్గ దువ్వూరు మండలంలోని ఓ ఆర్ ఎం పి వైద్యశాలకు వెళ్లి అక్కడ ప్రొద్దుటూరులోని సిఎన్ఆర్ ఆసుపత్రిలోని లింగ నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాన్ని తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్న విషయం కొందరు వీడియో తీసి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ సిఎన్ఆర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్న లింగ నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాన్ని సీజ్ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే గదికి తాళాలు వేశారు.

MORE NEWS