గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారులు అనుమతులతో తమ వ్యాపారాలు కొనసాగించాలని గిద్దలూరు మున్సిపాలిటీ కమిషనర్ రమణబాబు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన రమణబాబు చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ మున్సిపాలిటీ వారి చేత అనుమతులు పొందాలని విజ్ఞప్తి చేశారు.