మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: భూమన అభినయ్
సీఎం చంద్రబాబు మెడలు వంచైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైసిపి తిరుపతి నియోజకవర్గం నగరంలోని బండ్ల వీధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. పేదవారిని దృష్టిలో ఉంచుకొని తమ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని వాటిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.