పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు : విజయనగరం లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
Vizianagaram Urban, Vizianagaram | Aug 22, 2025
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం పోలీస్ వెల్ఫేర్ డే ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు....