నంద్యాల నల్లమల అడవిలో చిరుతను వేటాడిన వేటగాలను ఫారెస్ట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఐదు చిరుతకోర్లను అమ్మి క్యాష్ చేసుకున్న నలుగురు ముద్దాయిలతో పాటు కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ రేంజర్ నాజిర్జ, శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు 2023వ సంవత్సరంలో నంద్యాల మహానంది, గోపవరానికి చెందిననిందితులు కరెంటు పెట్టి చిరుత పులిని చంపినట్లు తెలిపారు వారి వద్ద నుండి ఐదు చిరుతగోళ్ళు ,రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు .మిగతా గోళ్ళతో పాటు కొనుగోలు చేసిన వాళ్ల కోసం గాలిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు విల్లరించారు