గిద్దలూరు: కంభం పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ కమిటీల సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన డీఎస్పీ నాగరాజు
Giddalur, Prakasam | Aug 23, 2025
ఈనెల 27 నుంచి జరిగే వినాయక చవితి పండుగ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచిస్తూ కంభం పోలీస్ స్టేషన్ లో డిఎస్పి నాగరాజు...