చేవెళ్ల: చేవెళ్ల లో బీజేపీ నేతలు చేపట్టిన మూసీ నిద్ర పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి
చెరువులు కుంటలు కబ్జా చేసినప్పుడు బీజేపీ నేతలు ఎటు పోయారని ప్రశ్నించారు ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి. నేడు వారు చేస్తున్న కార్యక్రమం ను ప్రజలు ఎవరూ నమ్మరు అని స్పష్టం చేశారాయన