రామగుండం: తన వైకల్యంపై ఆశ్రమ పిల్లలపై బెదిరింపులకు గురిచేసిన కలెక్టర్, బిడబ్ల్యుఓ, డిసిపిఓ : MDHSWS నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య
ఆశ్రమానికి జరిగిన నష్టాన్ని తన వైకల్యంపై మరియు ఆశ్రమ పిల్లలను దూషించినందుకు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష డీ డబ్ల్యూఓ డీ సీపీఓ పై చర్యలు తీసుకోవాలని ఎండి హెచ్ డబ్ల్యూఎస్ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య కోరారు ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆశ్రమ చిన్నారులతో కలిసి మాట్లాడారు.