శ్రీకాకుళం: రాష్ట్రంలోనిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విజయవాడలో ఆవేదన సదస్సు జయప్రదం చేయాలి:AIYFరాష్ట్ర అధ్యక్షులు యుగంధర్
Srikakulam, Srikakulam | Sep 11, 2025
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17వ తేదీన విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సును...